dcsimg

పీత ( Telugu )

provided by wikipedia emerging languages

పీత (ఆంగ్లం Crab) పది కాళ్ళ క్రస్టేషియా (Crustacea) జీవులు. ఇవి బ్రాకీయూరా (Brachyura) నిమ్నక్రమానికి చెందినవి. వీటికి చిన్న తోక (Greek: [βραχύ/brachy] error: {{lang}}: text has italic markup (help) = short, ουρά/οura = tail) కుంచించుకుపోయిన ఉదరము ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్తిపంజరం (exoskeleton) చేత కప్పబడి రెండు కీలే అనే భాగాలుంటాయి. వీనిలో 6,793 జాతులు గుర్తించబడ్డాయి.[1] పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోను, భూమి మీద కూడా నివసిస్తాయి. ఇవి పరిమాణంలో కొన్ని మిల్లీమీటర్ల నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి.[2]

మూలాలు

  1. Walters, Martin & Johnson, Jinny. The World of Animals. Bath, Somerset: Parragon, 2007.
  2. "Biggest, Smallest, Fastest, Deepest: Marine Animal Records". OceanLink. మూలం నుండి 2006-10-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-09-22. Cite web requires |website= (help)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

పీత: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

పీత (ఆంగ్లం Crab) పది కాళ్ళ క్రస్టేషియా (Crustacea) జీవులు. ఇవి బ్రాకీయూరా (Brachyura) నిమ్నక్రమానికి చెందినవి. వీటికి చిన్న తోక (Greek: [βραχύ/brachy] error: {{lang}}: text has italic markup (help) = short, ουρά/οura = tail) కుంచించుకుపోయిన ఉదరము ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్తిపంజరం (exoskeleton) చేత కప్పబడి రెండు కీలే అనే భాగాలుంటాయి. వీనిలో 6,793 జాతులు గుర్తించబడ్డాయి. పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోను, భూమి మీద కూడా నివసిస్తాయి. ఇవి పరిమాణంలో కొన్ని మిల్లీమీటర్ల నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు