dcsimg

దుప్పి ఎలుక ( telugu )

tarjonnut wikipedia emerging languages

దుప్పి ఎలుక (ఆంగ్లం Indian Gerbil లేదా లాటిన్ Tatera indica) మ్యురిడే కుటుంబానికి చెందిన ఎలుక. ఇవి ఆఫ్ఘనిస్థాన్, చైనా, ఇరాన్, ఇరాక్, కువైట్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, సిరియా దేశాలలో విస్తరించాయి. ఇవి టటేరా (Tatera) ప్రజాతికి చెందిన ఏకైక జాతికి చెందిన జీవులు.

మూలాలు

  • Baillie, J. 1996. Tatera indica. 2006 IUCN Red List of Threatened Species. Downloaded on 20 July 2007.
  • Musser, G. G. and M. D. Carleton. 2005. Superfamily Muroidea. Pp. 894-1531 in Mammal Species of the World a Taxonomic and Geographic Reference. D. E. Wilson and D. M. Reeder eds. Johns Hopkins University Press, Baltimore.
lisenssi
cc-by-sa-3.0
tekijänoikeus
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
alkuperäinen
käy lähteessä
kumppanisivusto
wikipedia emerging languages

దుప్పి ఎలుక: Brief Summary ( telugu )