dcsimg

లాథిరస్ ( Telugu )

provided by wikipedia emerging languages

లాథిరస్ (లాటిన్ Lathyrus) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. వీనిలో సుమారు 160 జాతుల మొక్కలున్నాయి. వీటిలో కొన్ని రకాల గింజలు ఆహారంగా తినడం వలన లాథిరిజమ్ (Lathyrism) అనే ప్రమాదకరమైన వ్యాధి సంక్రమిస్తుంది.[1]

కొన్ని జాతులు

మూలాలు

  1. Mark V. Barrow; Charles F. Simpson; Edward J. Miller (1974). "Lathyrism: A Review". The Quarterly Review of Biology. 49 (2): 101–128. doi:10.1086/408017. PMID 4601279.CS1 maint: multiple names: authors list (link)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు