dcsimg

మెనియాంథేసి ( Telugu )

provided by wikipedia emerging languages

మెనియాంథేసి (Menyanthaceae) ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన నీటిలో నివసించే మొక్కకుటుంబం. దీనిలో సుమారు 60-70 జాతుల మొక్కలు 5 ప్రజాతులలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. వీనిలో మెనియాంథిస్ (Menyanthes), నెఫ్రోఫిల్లిడియమ్ (Nephrophyllidium) ఉత్తరార్థ గోళంలో విస్తరించగా, లైపరోఫిల్లమ్ (Liparophyllum), విల్లార్సియా (Villarsia) దక్షిణార్థ గోళంలో మాత్రమే కనిపిస్తాయి. నింఫాయిడిస్ (Nymphoides) జాతులు భూగోళమంతా వ్యాపించాయి.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు