dcsimg

తాండ్రచెట్టు ( телушки )

добавил wikipedia emerging languages

తాండ్రచెట్టు ను తెలుగులో భూతావాసము,కర్షఫలము, తాడి, విభీతకము అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Terminalia bellirica. ఈ చెట్టు పొడవుగా, అందంగా స్వాభావికమైన బెండు కలిగి ఉంటుంది. ఇది సుమారు 12 నుంచి 50 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. అండాకారంలో ఉన్న ఆకులు కొమ్మ చివర ఉన్న పూత సమస్తం అందంగా ఉంటుంది. దీని ఆకులు 8 నుంచి 20 సెంటీ మీటర్ల పొడవు, 7 నుంచి 15 సెంటీ మీటర్ల వెడల్పు ఉంటాయి.

గ్యాలరీ

лиценца
cc-by-sa-3.0
авторски права
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
изворно
посети извор
соработничко мреж. место
wikipedia emerging languages